ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పి.ఎస్ నాయుడును అభినందించిన ఆంధ్రప్రదేశ్ వెలమ సంఘం ప్రతినిధులు

విశాఖపట్నం లో మన వెలమ ముద్దుబిడ్డ సీనియర్ న్యాయవాది పి.ఎస్. నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం మరియు రాష్ట్రం లో ఉన్న వెలమ కుటుంబ సభ్యులందరి తరుపున వారిని కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయుడం జరిగిందని రాష్ట్ర అధున ప్రధాన కార్యదర్శి  పెదిరెడ్ల సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ నాయకులు బర్ల పైడం నాయుడు, రెడ్డి ఈశ్వరరావు, పెంట భానుప్రకాష్, వరుదు రాజకుమార్, పి. శ్రీనివాసరావు, చల్ల సురేష్,ముర్రు రాము, మాకిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments