కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం లేదన్నారు.
కేసీఆర్ పథకాలు, పాలన మొత్తం ఫేక్ అన్నారు.
కేసీఆర్ తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.
హుజురాబాద్‌లో బీజేపీదే గెలుపు అని సర్వేలు చెబుతున్నాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం సర్వేలు కూడా బీజేపీనే గెలుస్తుందంటున్నాయన్నారు.
కేసీఆర్ బంపర్ ఆఫర్లను ప్రజలు గుర్తించరని బండి సంజయ్ పేర్కొన్నారు.
0 Comments