ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మీ ఇంటి వద్దనే ఉంటూ రోజూ యోగా చెయ్యండి... ఆరోగ్యంగా ఉండండి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగా చెయ్యాలి అని ముఖ్యంగా ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తులు సామర్ధ్యం పెరుగుతుంది అని యోగా గురువు సదాశివుని రవి తెలిపారు, జూన్ 1 వ తేదీ నుండి బిగినర్స్ యోగా క్లాసులు యోగా విత్ సుప్రజ యూట్యూబ్ ఛానల్ లో ప్రారంభిస్తాం అని తెలిపారు, వస్తున్న అంతర్జాతీయ యోగా డే కి అందరూ మీ ఇళ్ళ వద్ద ఉంటు యోగా చెయ్యాలి అని కోరారు, మరిన్ని వివరాలకు సంప్రదించండి 8142121246

Post a Comment

0 Comments