ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మూగ జీవికి విషమిచ్చి చంపిన దుండగులు

తూర్పుగోదావరి జిల్లా 
కాకినాడ రురల్..
కాకినాడ రూరల్ పెనుమార్తి గ్రామం లో మాతా అంజి బాబు పందిరి అబ్బులు అనే రైతులకు చెందిన గేదెలను పురుగుల మందు ఇచ్చి చంపినా గుర్తు తెలియని వ్యక్తులు తిమ్మపురం పోలీసులకు పిర్యాదు చేసిన రైతులు..

Post a Comment

0 Comments