ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్తూపం కూల్చివేత* మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్తూపం కూల్చివేత*

*మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్తూపం కూల్చివేత* 

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నాయి.

ప్రస్తుతం మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ గాలింపు చర్యల్లో భాగంగా మావోయిస్టుల స్మారక స్థూపాలు ఎక్కడ కనిపించినా పోలీసులు కూల్చివేస్తున్నారు.

గురువారం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు మింకపల్లి వద్ద స్మారక స్థూపాన్ని కూల్చివేశారు.

బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ ఈ విషయం తెలిపారు.

Post a Comment

0 Comments