ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

యోగాతో మానసిక ప్రశాంతత : గురుయోగి హరి

హ్రీం యోగాలయం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నరసన్నపేటలో ఆదివారం  యోగదీక్షలు ప్రారంభించామని గురుయోగి హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి నిత్యజీవితంలో యోగ తప్పనిసరి అని తెలిపారు యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అలాగే యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగభ్యాసం చేయాలని తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగాబ్యాసకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments