ఈ రోజు వైసిపి యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య గారు షెడ్యూలు
ఉదయం 10:00 గంటలకు సత్యవరం లో 4 మంచి నీటి బోర్లు ప్రారంభోత్సవం
ఉదయం 10:30 గంటలకు జగన్నాధపురం లో 2 మంచి నీటి బోర్లు ప్రారంభోత్సవం .
ఉదయం 11:00 గంటలకు బండి వీధి లో మంచి నీటి బోరు ప్రారంభోత్సవం .
ఉదయం 11:30 గంటలకు నరసన్నపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం .
మధ్యాహ్నం 12:00 గంటలకు కోవెల వీధి లో మంచి నీటి బోరు ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 12.30 గంటలకు పాత బస్టాండ్ కళాసి భవనం వద్ద బోరు ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 1.00 గంటలకు హడ్కోకొలని లో మంచినీటి బోరు ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 1.30 గంటలకు గాంధీ నగర్ లో మంచినీటి బోరు ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 2.00 గంటలకు సంత తోటలో మంచినీటి బోరు ప్రారంభోత్సవం.
వైసీపీ నాయకులు,అధికారులు పై కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
0 Comments