ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

హ్యాండ్ బోర్ ప్రారంభం... హర్షం వ్యక్తం చేసిన స్థానికులు


నరసన్నపేట: పట్టణంలోని పెద్ద పేట, జగన్నాధపురం, బండి వీధి వాసులకు ఉపయోగార్థం హ్యాండ్ బోరును వార్డు మెంబర్ లు ముద్దాడ అప్పలనాయుడు, పొట్నూరు కృష్ణ ప్రసాద్, ఎంపీటీసీ ప్రతినిధి పాగోటి రాజారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వేసవి తీవ్రత దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలి అని సూచించారు. ఎప్పటి నుండో నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు బోరు ప్రారంభంతో హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments