ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దరఖాస్తుల ఆహ్వానం


శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు.

Post a Comment

0 Comments