ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉచితముగా ఆన్ లైన్ యోగా తరగతులు



నరసన్నపేట:కరోనా థర్డ్ వేవ్ పిల్లల పైన ప్రభావం ఉంటుందని ఇప్పటి నుండే యోగా సాధన చేయడం వలన పిల్లలు ఈ థర్డ్ వేవ్ కరోనా నుండి బయట పడవచ్చని యోగా టీచర్ వండాన సుప్రజ తెలిపారు.కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారి కోసం ఉచితంగా ఆన్లైన్ యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.యోగా విత్ సుప్రజ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతి రోజు ఉదయం 6 నుండి 7 వరకు తెలుపుతాము అని చెప్పారు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవడానికి, ధైర్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.వివరాలకు 8142121246 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

Post a Comment

0 Comments