ప్రజా పత్రిక - శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరంలోని డే నైట్. జంక్షన్ వద్ద కర్ఫ్యూ నిబంధనలు ఉన్న సమయంలో వాహణదారులులు రోడ్లపై తిరుగుతున్న వారికి క్రమశిక్షణ చర్యలో భాగంగా మాస్కులు తొడుక్కోండి,సానిటైజ్ ర్ వాడండి,సామాజిక దూరం పాటించండి అన్న బోర్డులు ఇచ్చి నిల్చోబెట్టారు. మరలా ఇలా కనబడితే కేస్ లు పెడతామని హెచ్చరించారు. ఈ అసందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ రావు వాహన దారులతో ఇకముందు అత్యవసర పని ఉంటే తప్ప రోడ్డులపైకి రాము అని ప్రామానం చేయించారు. మేము ఎండనక వాననకా డ్యూటీలు చేస్తుంటే మీరు నిర్లక్ష్యంగా రోడ్డులపై తిరుగుతున్నారు .అని త్రీవ్రంగా హెచ్చరించారు. .అందుకే వీరికి బోర్డులు ఇచ్చి నిలబెట్టడం జరిగింది.ఇకముందు వీరు కనపడితే వీరికి మేము చేస్తున్న డ్యూటీ మా పర్యవేక్షణ లో చెయ్యిస్తాం అని హెచ్చరించారు. ఇకనుండి వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది.అని అన్నారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రమేష్. లక్ష్మణరావు. జనార్ధన్. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యోగి. కానిస్టేబుల్ నారాయణ. హేమసుందర్. హోం గార్డ్ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
0 Comments