ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

18ఏళ్లు పైబడిన వారందరికీ 100% వ్యాక్సిన్లు వేసి రికార్డ్ స్రుష్టించిన భువనేశ్వర్ నగరం.

18ఏళ్లు పైబడిన వారందరికీ 100% వ్యాక్సిన్లు వేసి రికార్డ్ స్రుష్టించిన భువనేశ్వర్ నగరం.  

డప్పులేదు..హంగామా లేదు..సైలెంట్ కిల్లర్, తన తాను చేసుకుని వెళ్ళిపోతారు. దేశరాజకియాల్లోనే సంచలనం అయ్యారు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా మెచ్చుకునే పాలన ఆయన సొంతం ఆయనే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒడిసా రాజధాని భువనేశ్వర్ లో  18ఏళ్లు పైబడిన, అర్హులైన వారందరికీ 100% వ్యాక్సిన్లు పూర్తి చేసి రికార్డ్ స్రుష్టించారు. వలస కూలీలు, తాత్కాలిక నివాసం ఉండేవారు వీరికి కూడా వ్యాక్సిన్లు వేసేసారు.

Post a Comment

0 Comments