ముమ్మిడివరం..
స్క్రోలింగ్ :ముమ్మిడివరం మండలం నక్కా వారి పేట లో భార్య ను హత్య చేసిన భర్త.
భర్త రవీంద్ర కు వేరే మహిళ తో అక్రమ సంభందం ఉందనే కారణం గత కొంత కాలం గా భార్య, భర్త లు కాశి దుర్గా ఈశ్వరి,రవీంద్ర మద్య వివాదం.
రాత్రి భార్య దుర్గా ఈశ్వరి ను చంపి ప్రక్కనే ఉన్న కాలువలో పడవేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త రవీంద్ర.
సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ముమ్మిడివరం పోలీసులు.
0 Comments