నరసన్నపేట పట్టణంలోని శ్రీ జయసూర్యనారాయణ సేవా సంఘం,శ్రీ జయసూర్య మ్యారేజ్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పట్టి వినాయక విగ్రహాలు ఉచితముగా పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షులు పాగోటి సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నరసన్నపేట పట్టణంలోని గాంధీ నగర్ ఒకటో వీధి నర్సింగ్ స్కూల్ రేపు ఉదయం 9:30 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు సంప్రదించండి.9676549865.8498037231
0 Comments