హరీ శంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్... తండ్రికొడుకులు!
జ్ఞాన్ వాపీ కేసుతో పాటూ అయోధ్య రామ జన్మభూమి, మథుర కృష్ణ జన్మభూమి కేసుల్లోనూ వీరిది కీలక పాత్ర.
అంతే కాదు, హిందూ-జైన దేవుళ్లకు సంబంధించిన మొత్తం 100కు పైగా వివిధ కేసుల్లో ధర్మం పక్షాన వీరు వాదిస్తున్నారు!
అందుకోసం యావత్ భారతీయలు వీరికి ఋణపడి ఉంటారనేది నిర్వివాదాంశం!
అయితే... జ్ఞానవాపీలోని కాశీ విశ్వేశ్వరుడి పక్షాన వాదనలు వినిపిస్తోన్న ఈ ఇద్దరి పేర్లు జాగ్రత్తగా గమనించారా?
హరీ శంకర్ , విష్ణు శంకర్... రెండూ శివకేశవుల కలయికతో ఏర్పడ్డవే!
నిజమైన... సనాతన వేద సమ్మతమైన హిందూ ధర్మం అంటే... హరిహరుల ఇద్దరి కలయికే!
శివాయ విష్ణు రూపాయ... శివ రూపాయ విష్ణవే🚩🚩🚩
0 Comments