ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వారసత్వ,వలస రాజకీయాలకు స్వస్తి చెప్పండి. ఎంజీఆర్


వారసత్వ,వలస రాజకీయాలకు స్వస్తి చెప్పండి.

ఆదరించి, అభిమానించి, గెలిపించండి మీ అందరి రుణం తీర్చుకుంటా...

నియోజకవర్గంలోని ప్రతి గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుంటాం


గ్రామాల్లోని పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన, విద్య,వైద్యం,ఆరోగ్యం పైనే ప్రత్యేక దృష్టి పెడతాం

కొత్తూరు మండలంలో విశేష ఆదరణతో "గ్రామ గ్రామానికి తెలుగుదేశం - ఇంటింటికి ఎంజీఆర్" కార్యక్రమం


నియోజక వర్గంలోఎంజీఆర్ యువసేన నిర్వహిస్తున్నటువంటి "గ్రామ గ్రామానికి తెలుగుదేశం"- "ఇంటింటికి ఎంజీఆర్" కార్యక్రమం కొత్తూరు మండలంలోని మాతల, మాతల కాలనీ, వీరనారాయణపురం, నివగాం, మాకవరం,కుద్దిగాం,దిమిలి,రాయల, కురిగాం,బలద,హంస,కడుమ తదితర గ్రామాల్లో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ అదే విధంగా నియోజకవర్గంలో గత 12 ఏళ్లుగా ఎంజీఆర్ చేస్తున్నటువంటి పలు సేవా, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది అలాగే రానున్న ఎన్నికల్లో వారసత్వ, వలస పాలకులను స్వస్తి చెప్పాలని,నిత్యం పేదల సమస్యలపై తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి స్తానికుడైన ఎంజీఆర్ గారిని గెలిపిస్తే కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని తెలిపారు, ఎంజీఆర్ గెలిచిన తరువాత  ప్రతి గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుని మౌలిక వసతులుల కల్పన, పారిశుధ్యం  విద్య, వైద్యం,ఆరోగ్యం, అభివృద్ధి పైన దృష్టి పెడతామని ప్రజలందరూ ఆదరించి,ఆశీర్వదించి,అవకాశం కల్పించి, గెలిపించాలని ప్రజలకు ఎంజీఆర్ యువసేన సభ్యులు విన్నవించడం జరిగింది కార్యక్రమంలో ఆరుబోలు దశరథ, వావిలపల్లి వెంకటరమణ, పిండి వెంకట రామారావు, బిల్లింగి భాస్కరరావు, కోడూరు రామారావు, అగతమూడి రాజేశ్వరి, బుడ్డా చక్రధర్, గొర్లే రాజు, గంధవరపు కృష్ణారావు,మడపాన రాజారావు,బుద్దుల రామకృష్ణ, మఠము రంగారావు,పడ్డాన బాలరాజు,జంక పాపారావు,జంక నారాయణ, వినోద్ కుమార్, బిల్లింగి కృష్ణారావు,కొవిలాపు కృష్ణమాచార్య,నంబాల వెంకటరావు, పోతురాజు శ్రీధర్,అంపిలి పోలినాయుడు, సిరిపురం బాబురావు, మిర్యాబెల్లి భగవాన్ దాస్,దశమయ్య,బోను వెంకటరమణ, పడ్డాన డిల్లేశ్వరరావు, కలిసెట్టి వేణుగోపాలరావు,గొర్లే శ్రీనివాసరావు, యలకల వాసుదేవరావు, కుంచాల బాలకృష్ణ మక్కా రమణ, ఐదు మండలాల ఎంజీఆర్ యువసేన,ఎంజీఆర్ మహిళా సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments