నరసన్నపేట:అంధ్రప్రదేశ్ సి ఎమ్ వై ఎస్ జగన్మోహనరెడ్డి పది కాలాలపాటు చల్లగా ఉండాలని శిష్టకరణం కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుణి కృష్ణ ఆన్నారు. నరసన్నపేట సమీపంలో ఉన్న గొట్టిపల్లి తపోవన వృద్హాశ్రమంలో అదివారం వృద్దుల సమక్షంములో ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు ఐన సందర్బంగ కేక్ కట్ చేసి వృద్దులతో మాట్లాడారు . ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సంచలనాత్మక పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకొని అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే హామీలను అమలుచేసే ఒకెఒక్క సి ఎం జగన్మోహనరెడ్డి అని సదాశివుణి కృష్ణ అన్నారు.ఈ జిల్లాలొ ధర్మాణాకృష్ణదాస్ ,నియోజకవర్గంలో ధర్మాన కృష్ణ చైతన్య ల నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడం వలన ప్రజలంతా హాయిగా అన్నారని కృష్ణ అన్నారు.నరసన్నపేట శిష్టకరణ సంఘ వై .సి పి అభిమానుల అధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో విశ్రాన్తి ఉద్యోగులు ఎస్ .ప్రభాకరరావు ,డి.వి,రఘు ,అర్.వైఖుంతరావు ,ఏ.వసంతకుమార్ ,టి.హరికుమార్ దత్తులు పాల్గొన్నారు
0 Comments