ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రతీ ఇంటినీ సర్వే చేయాలి.డెప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్

శ్రీకాకుళం జిల్లలోని 90 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఎల్సీడీసీ సర్వే కొరకు మొత్తం 2605 టీంలు పని చేస్తున్నాయని డెప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ అన్నారు. నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దపేట మరియు సత్యవరంలో జరుగుతున్న ఎల్సీడీసీ-22 అయిద రోజు సర్వేను డెప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ పరిశీలించారు.
రోజుకు 20 ఇళ్ళు చెప్పున 21 రోజుల్లో అన్ని ఇండ్లలో సర్వే పూర్తి చేయాలని సూచించారు. 
సర్వేలో నమోదైన అనుమానిత కేసులను వైద్యాధికారికి తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణారావు, ఏ ఎన్ ఎం లలిత కుమారి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments