ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నరసన్నపేటలో ఉచిత బ్యూటీషియన్ కోర్స్

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యం లో నరసన్నపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్ కోర్స్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. లత, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి.బి.సాయి శ్రీనివాస్ తెలిపారు.8వ తరగతి నుండి పీ.జి వరకు విద్యార్హత కలిగిన మహిళలు మాత్రమే అర్హులు.రిజిస్ట్రేషన్ మరియు వివరాల కోసం 9949900672 నంబర్ కు సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments