నరసన్నపేట:నరసన్నపేటకు చెందిన న్యాయవాది గొండు సత్యన్నారాయణకు ప్రభుత్వం ఏజిపి గా నియమించినందుకు ,బుదవారం శిష్టకరణ ప్రతినిథులు ఆయన నివాసానికి వెల్లి దుస్సాలువ కప్పి ఘణంగా సత్కరించారు.ఏజిపి గా సమాజంలో మరింత గౌరవ మర్యాదలు సంపాదించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత తాహసిల్దార్ సదాశివుణి ప్రభాకరరావు,శిష్టకరణం కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుణి కృష్ణ , విశ్రాంత ఎంపిడిఓ డి వి రఘు,విశ్రాంత ఏఎస్ ఐ బెహరా రామ్మోహన్రావు లు పాల్గొన్నారు.
0 Comments