ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లా నుండి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న బోర పావని

శ్రీకాకుళం:74 వ గణతత్రం దినోత్సవం సందర్భంగా గుంటూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర కమిషనర్ సిహెచ్.హరి కిరణ్ బోర పావనికి రాష్ట్రస్థాయి అవార్డును అందజేసి అభినందించారు.వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం తోటాడ రైతు భరోసా కేంద్రం సహాయకులు బోర పావని ఉత్తమ సేవలు అందించింది.ఆమె సేవలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును నేడు రాష్ట్ర కమీషనర్ ప్రధానం చేశారు.రాష్ట్ర స్థాయి అవార్డ్ను తీసుకొచ్చి  ఆమె జిల్లాకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు. జిల్లాకు అరుదైన గౌరవం తెచ్చిన ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments