ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిసిహోమ్ లోఘణంగా రిపబ్లిక్ డే వేడుకలు ..

నరసన్నపేట పట్టణంలోని గోఖలే శిశు సదనం (జి .సి .హోం. ) లొ గురువారం జిసిహోం అధ్యక్షులు సదాశివుని కృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే గూర్చి.. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డెన్ రబీన్ద్రనాధ్ సాహు, హారీకుమార దత్తు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments