నరసన్నపేట:-ప్రజల్లొ సిఎం జగన్మోహన్రెడ్డిగారిపై ఆదరణ చెక్కు చెదరలేదని వివిధ కార్పొరేషణ్ డైరక్టర్లు అన్నారు.నరసన్నపేటలో శిష్టకరణ కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుణి కృష్ణ ,కళింగ కోమటి డైరెక్టర్ పాట్నూరు ప్రసాదరావు ,కాలింగ కార్పొరేషణ్ డెరెక్టర్ ప్రతినిథి కణితి కృష్ణరావు లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు . ఎంఎల్ ఏ ,మాజి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు గారి ఆదేశాల మేరకు 'మా నమ్మకం నువ్వే జగన్ 'కార్యక్రమంలో బాగంగా ప్రజలవద్దకు వెళ్తున్నపుడు ప్రజలో జగనన్న ,దాసన్న ,ఎంతగా చొచ్చుకుపోయారనేది స్పష్టం అవుతుందని వీరన్నారు . మా నమ్మకం నువ్వె జగన్ స్టిక్కర్ అతికిస్తున్నపుడు స్వంచ్ఛందంగా ఇంట్లోనుంచి కుటుంబీకులు బయటకి వచ్చి మేము ఇన్ని పథకాలు ఎప్పుడు చూడలేదని ,అనుభవించలేదని ,మల్లి ,మల్లి ,జగనే సి ఎం కావాలి ,ఇక్కడ మా దాసాన్నే మల్లి ఎం ఎల్ ఏ కావాలని అంటున్నారని కార్పొరేషణ్ డైరెక్టర్లన్నారు .కొన్ని పథకాలు తమకు చేరలేదని అన్న వారికి వాలంటీర్లు వివరణ ద్వార ప్రజలు సంతృప్తి చెందుతున్నారని వీరన్నారు . ప్రభుత్వానికి సంభందించి న 5 ప్రశ్నలకు స్వంచ్ఛందంగా స్పందించి సమాదానం చెబుతున్నారని డైరెక్టర్లన్నారు
0 Comments