నరసన్నపేట ...నరసన్నపేటలో శిష్టకరణ సేవలు మరింత విస్తరించాలని సంఘ అగ్యక్షులు సదాశివుణి కృష్ణ కోరారు . నరసన్నపేట సంఘ భవనంలో అదివారం నిర్వహించి న సమావేశంలో ఆయన ప్రసంగించారు . ఇప్పటికే వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మరన్ని సేవలు నిర్వహించి సమాజంలొ ఆదర్శమైన సంఘంగా ఉండాలని కొరారు . ఈ సందర్బంగ నూతన కార్యవర్గాన్ని సమావేశం ఆమోదించింది . అద్యక్షులుగా సదాశివుణి కృష్ణ ,ప్రదాన కార్యదర్శిగా అంపలాం వసంతకుమార్ ,కోశాధికారిగా ఎంవిజె మొహనరావు లు ,ఉపాధిఅక్షులుగా రాజమహంతి గోవిందరాజులు ,రఘుపాత్రుని బుజ్జి (శ్రీధర్) ,సహాయ కార్యదర్సులుగా రాజమహంతి శ్రీనివాసరావు ,చౌదరి సూర్యప్రకాశరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . మహిలా కన్వీనర్లుగా రాజమహంతి శోభారాణి ,నందిగాం లక్ష్మి లు ,మండల శాఖ అధ్యక్ష కార్యదర్సులుగ ఉర్లామ్ పార్వతీశ్వరరావు ,ఎస్ .ప్రభాకరరావులను ఎన్నుకున్నారు . సంఘ సలహాదారులుగా ,సదాశివుణి ప్రభాకరావు ,డబ్బీరు వెంకట రఘు ,సదాశివుణి రాంబాబు ,బూరవెల్లి భాస్కరరావు ,ఏ ,పి ,వి ,రమణమూర్తి , ఉరిటి రాధాకృష్ణ ,రాజమహంతి కాళిదాస్ ,సదాశివుణి ఝాన్సీశ్రీను ,బెహరా రాంమోహన్రావు లను ఎన్నుకున్నారు . ప్రోగ్రాము కోర్డినేటర్లుగా డబ్బీరు సంతోష్ ,వెంకుమహంతి మధు లు , ఏరియా కోర్డినేటర్లుగా ,చౌదరి రవి ,రఘుపాత్రుని చంటి , రఘుపాత్రుని వైఖున్ట్ రావు ,ఉరిటి జగన్నాధరావు ,పొలాకి ప్రభాకరరావు ,డబ్బీరు వెంకటరమణ ,బలివాడ రాము ,డబ్బీరు రవి ,సదాశివుణి సింహాచలం ,నందిగాం కృష్ణ ,కొర్లామ్ మురలీ ,రఘుపాత్రుని శ్రీనివాసరావు ,ఉర్లామ్ కృష్ణమోహన్ ,ఉదండ్రావ్ రమణబాబు , లను ఎన్నుకున్నారు . నూతన కార్యవర్గం రెండేళ్లపాటు అధికారంలో ఉంటుందని అద్యక్షులు సదాశివుణి కృష్ణ తెలిపారు
0 Comments