నరసన్నపేట:-తన వార్డు పరిధిలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలనే తపన... ఔదార్యం అందరికీ రావు... కొంతమంది మంచి మనసున్న రాజకీయ నాయకులకే ఇది సొంతమవుతుంది. ఈ కోవకు చెందిన రాజకీయ నాయకులు *నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి క్రిష్ణ బాబు గారు...* ఇది వరకు తన వార్డు పరిధిలో ఎంతో మందిని ఆదుకున్నారు. అలాగే ఈరోజు జరిగిన *గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో కోవెల వీధి కి చెందిన మునికోటి సుజాత, పోదిలాపు పుణ్యవతి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ 10 వేలు* చొప్పున ఆర్థిక సహాయాన్ని ,*జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గారు సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ* గార్లు చేతులు మీదుగా అందజేశారు.
0 Comments