ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బాబు స్యూరిటీ -భవిష్యత్ గ్యారంటీతో రాష్ట్ర భవిష్యత్. Ex MLA బగ్గు రమణమూర్తి

బాబుస్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగ శివనగర్ కోలనిలో గల విధుల్లో పర్యటించడానికి విచ్చేసిన మాజీ శాసన సభ్యులు -ఇంచార్జ్ రమణమూర్తి గారు ఘన స్వాగతం ఫలికిన నాయకులు, కార్యకర్తలు,ముందుగ శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, నిర్వహించి అనంతరం విధుల్లో పర్యటించి టీడీపీ -జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టో అని ప్రజలకు వివరించి రానున్నది టిడిపి జనసేన ప్రభుత్వ కూటమిని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గ్రామాలను అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీవంతు కృషి చేయాలని అభ్యర్థించడం జరిగినది

అనంతరం విధుల్లో పర్యటించి టీడీపీ -జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టో అని ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో రానున్నది టిడిపి-జనసేన ప్రభుత్వ కూటమి అని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గ్రామాలను అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీవంతు కృషి చేయాలని కోరారు.

ఈకార్యక్రమంలో
మాజీ సర్పంచ్, క్లస్టర్ ఇంచార్జ్ గొద్దు చిట్టిబాబు, వార్డ్ సభ్యులు గోలివి రామారావు, బుద్దాల వరదరాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు,మాజీ సర్పంచ్ ఊర్ణ పెద్ద బాబు,మాజీ వార్డ్ సభ్యులు బోయిన ఆనంద్ స్వామి, వార్డు సభ్యులు బోయిన సతీష్,మాజీ ఎంపీటీసీ జామి వెంకటరావు, మాజీ వార్డు సభ్యులు, వారణాసి మురళి,రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ బెవర రాము, పార్లమెంట్ వాణిజ్య కమిటీ సెక్రటరీ కోరాడ రాంచంద్రరావు,వార్డు సభ్యులు బోయిన సతీష్ ,సరిపిల్లి మధు,తాలభక్తుల గోవిందరావు, పీసా కృష్ణ , బోయిన నరసింహమూర్తి,దుప్పల పూడి లక్ష్మణ్,దంత త్రినాధ్,యడ్ల అప్పన్న, గోలివి గణేష్ ,యువత తంగి తారకేశ్వరరావు,రమేష్, పల్లి సీతాపతి, బలగ ప్రహర్ష, ముద్దాడ రామక్రిష్ణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments