ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యతోనే సమాజ అభివృద్ధి: ఎమ్మెల్యే



*విద్యతోనే సమాజ అభివృద్ధి*

*బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి*

*శాసనసభ్యులు గొండు శంకర్*

శ్రీకాకుళం, జూలై 31:- బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, విద్యతోనే సమాజ అభివృద్ధి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు.

బుధవారం ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాల సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిధి గా హాజరైయారు జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిత కళాశాల పై పూర్తి ఆరా తీశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు కష్టబడి కాకుండా ఇష్టబడి చదవాలని అలా చదివి మంచి ఫలితాలు సాధించిన ఉన్నత పదవులు అధిరోహించాలని హితావు పాలికారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, లెక్చరర్లు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments