ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పాలకొండ:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలుకు సంబందించిన పాలకొండ నియోజకవర్గం పూర్తి వివరాలు తెలియజేస్తున్న జిల్లా సంయుక్త కార్యదర్శి జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున పలు సేవ కార్యక్రమం ముందుగా ఉదయం 9:00 గంటలకు వీరఘట్టం మండలంకి చెందిన రేగులపాడు గ్రామంలో ఓనిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చెయ్యడం జరుగుతుంది 10 గంటలకు పాలకొండ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది 01:00గంటకు వీరఘట్టం మండలంలో అచ్చపువలస గ్రామంలో ఉన్నటువంటి ఆనాదాశ్రమంలో పిల్లలుకి భోజన కార్యక్రమంతో పాటుగా బుక్స్ పంపిణీ జరుగుతుంది మధ్యాహ్నం 03:00 గంటల వీరఘట్టం టౌన్ ఆసుపత్రి మరియు కనొస ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి కంబరవలస గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ వృద్ధులుకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలకు స్థానిక కూటమి జనసేన ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీ నిమ్మల నిబ్రమ్ గారు హాజరుఅవ్వుతారు అని నియోజకవర్గం జనసేన టీమ్ తెలియజేయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నెన సాయిపవన్ ఉదయాన చరణ్ సూపర్ పురుషోత్తం కార్తీక్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments