జలుమూరు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాలవలస లో నేడు Physical Science Forum వారు తయారు చేసిన పదవతరగతి Physical Science కి సంబంధించి Dikchusi పుస్తకాలను HM ఉంగటి అప్పలసూర్యనారాయణ ఆవిష్కరించారు. 2025 march లో జరగబోవు పబ్లిక్ పరీక్షలకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని హెచ్ఎం చెప్పారు.పాఠశాల P.Sc ఉపాధ్యాయులు బమ్మిడి శ్రీనివాసరావు, రమణమూర్తి, విశ్వనాధం, దమయంతి కుమారి, కాత్యాయనీ పాల్గొన్నారు
0 Comments