ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఉదృతి నేడు ఒక్కరోజే 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


ప్రజా పత్రిక-శ్రీకాకుళం: జిల్లాలో నేటి కరోనా కేసుల వివరాలు 


మొత్తం నమూనాలు : 9,83,594

ఈ రోజు సేకరించిన నమూలు :2,100

ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసులు : 279

మొత్తం పాజిటివ్ కేసులు : 48,041


ఈ రోజు డిశ్చార్జ్ అయినవారి : 47

హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు : 828

కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్నవారు :94

ఆసుపత్రుల్లో ఉన్నవారు : 101

మొత్తం : 1,023

Post a Comment

0 Comments