ప్రజా పత్రిక - అనంతపురం,9:ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
0 Comments