ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎండియు జిల్లా కోశాధికారి గా ముద్దాడ శ్రీనివాస్ గాంధీ


శ్రీకాకుళం:జగనన్న ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పన్స్ యూనిట్స్ ( ఎండియు) నిత్యావసర సరుకుల ప్రజా పంపిణీ వాహనాల శ్రీకాకుళం జిల్లా యూనియన్ కోశాధికారిగా నరసన్న పేటకు చెందిన ముద్దాడ శ్రీనివాస గాంధీ ని ఎన్నుకున్నారని తాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్స్ హక్కుల సాధన కోసము కృషి చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లాఎండియు ఆపరేటర్స్ పలువురు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments