ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో కరోనా అవగాహన ర్యాలీ..


ప్రజా పత్రిక - నరసన్నపేట:హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నరసన్నపేట మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కోవిడ్-19 అవగాహన ర్యాలీ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హిందుస్థాన్ స్కౌట్స్ మాస్టర్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాడిస్తూ,తప్పనిసరిగా మస్కులు ధరించాలని కోరారు ఇలా చెయ్యడం వలన మనం కరోనా సమస్యను ఎదుర్కొవచ్చు అన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మరియు స్కౌట్ మస్టర్స్ ఎం.జగదీష్ ఎల్. సింహాచలం కె.నాగేంద్ర రాజశేఖర్ జనార్థన్ సోమేశ్ శిరీష ర్యాలీ లో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments