ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజి వ్యవస్థ


ప్రజా పత్రిక - ఖమ్మం,9: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజి వ్యవస్థను నిర్మించరేందుకు శుక్రవారం పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు రోడ్డు పక్కన గల వ్యాపారస్తులకు తగు సూచనలు ఇచ్చారు.అనంతరం అర్ అండ్ బీ అధికారులను నిర్మాణ కొలతల గురించి అడిగి తెలుసుకున్నారు.

Post a Comment

0 Comments