ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్ నివాస్


ప్రజా పత్రిక- శ్రీకాకుళం:ఎచ్చెర్ల నియోజకవర్గం జె.ఆర్.పురంలో ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహింవిన పంచాయతీ కార్యదర్శి తోపాటు ఇద్దరు వి.ఆర్.ఓలు, మహిళా పోలీస్ ను, బుడగట్లపాలెం విఆర్ ఓను  చేసిన జిల్లా కలెక్టరు జె.నివాస్ సస్పెండ్ చేశారు (ఓటరు స్లిప్పుల పంపిణీలో అశ్రద్ధ వహించారు)

Post a Comment

0 Comments