పోలాకి మండలం పల్లి పేట సచివాలయం నందు మంగళవారము సర్పంచ్ రమణమూర్తి ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో దశ కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు 45 సంవత్సరములు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు.కరోనా నివారణలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
0 Comments