ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కరోనా వైరస్ తో ఉపాధ్యాయుడు మృతి


జలుమూరు:శ్రీముఖలింగం గ్రామానికి చెందిన ఒడియా బ్రాహ్మణుడు సంతోష్ కుమార్ ప్రసాద్ దాసు(30) కరోనాతో మృతి చెందారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హిందీ పండిట్ గా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుని కుటుంబానికి శ్రీముఖ లింగేశ్వర ఆలయ ప్రధానార్చకులు నాయుడు గారి రాజశేఖర్,ఎంఈఓ మాధవరావు,ఉపాధ్యాయులు, అర్చకులు సంతాపం తెలిపారు.

Post a Comment

0 Comments