ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అంకిత భావంతో పనిచేసిన సిబ్బందికి సత్కారం.ఎస్పీ అమిత్ బార్డర్

శ్రీకాకుళం, మే 31. అంకిత భావంతో పనిచేసిన జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి సత్కారంచిన ఎస్పీ  అమిత్ బర్థార్. సోమవరం జిల్లా పోలీసు కార్యలయంలో,పోలీసు కార్యాలయం నందు పరిపాలన విభాగంలో పనచేస్తు అంకితభావంతో, నిబద్ధతతో అధికారులు చెప్పిన పనులలో ప్రతిభ కనబరిచి, సకాలంలో ఏటువంటి నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వర్తించేందుకు గాను కార్యాలయం సిబ్బంది అయినా జూనియర్ అసిస్టెంట్ లు..
కె  శ్రీనివాసరావు,ఏ. శ్రీనివాసరావు,కె. సుమన కుమార్,కె. గౌరీ శంకర్,ఐటీ కోర్ టీమ్ . హెడ్ కానిస్టేబుల్, ఏం.టి.ఇ.అర్. కృష్ణారావు, పోలీసు కానిస్టేబుల్ లు., ఆర్. బలరామ్,టి.షనున్ముఖ లను  జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యస్. బి . డిఎస్పీ శ్రీనివాసరావు,పోలీసు కార్యాలయ ఏ.ఓ.,శివ రామ రాజు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments