ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లా కలెక్టర్ను కలిసిన ఎస్బిఐ ఆర్ ఎమ్

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్ లాఠకర్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తపోధన్ దేహారీ  మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి కలెక్టర్ ను అభినందిస్తూ జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని ఆకాక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడంలో ఎస్బిఐ ఎప్పుడు సహకరిస్తుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments