ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ప్రజా పత్రిక : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైన సంస్కృతి కలిగి ఉండటంతో పాటు, ప్రజలు కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారనీ, పలు రంగాల్లో అసమాన ప్రతిభ చూపించారని ప్రశంసించారు.

తెలంగాణ ప్రజలు ఆయురోగ్యాలు, సుఖసంపదలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రధాని ఒక ట్వీట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందేశం ఇచ్చారు.

Post a Comment

0 Comments