ప్రజా పత్రిక భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం ఎంపీటీసీ హరిబాబు ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేయటంతో భాదితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ ఉపేందర్ రావు తెలిపారు.
సిఐ తెలిపిన వివరాల ప్రకారం......
ఉట్లపల్లికి చెందిన ఓ యువతి, ఎంపీటీసీ ఐదు ఏళ్లుగా ప్రేమించుకున్నారు.
ఇప్పుడు పెళ్లి చేసుకోమని యువతి అడగడంతో మొఖం చాటేశాడు.
దింతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
0 Comments