ప్రజా పత్రిక :వీరఘట్టం మండలం లోని సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మండల కేంద్రంలో రహదారి చెరువులను తలపిస్తోంది. ఇటీవల ప్రధాన రహదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎక్కడికక్కడే పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ వర్షం నీరు గోతులో చేరడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు గురవుతారు. ఇప్పటికే పాలకులు స్పందించి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుని స్థానికులు కోరుతున్నారు
0 Comments