ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు*

*ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు*

ప్రకాశంజిల్లా కొనకనమిట్ల మండలంలో ఎర్ర చందనం దుంగలు కలంకలం...

మండలంలోని చిన్నారికట్ల గ్రామంలో గత అర్ధరాత్రి ఓ పొలంలో తవ్వకాలు

గుంత తీసి పూడ్చిపెట్టిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం 

పక్కా సమాచారంతో జెసిబి డ్రైవర్ మరియు ఇంకొకరిని అదుపులోకి తీసుకోన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది 

విచారిస్తున్న చిత్తూరు జిల్లా సంబందించిన టాస్క్ ఫోర్స్ అధికారులు

ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకొన్న టాస్క్ ఫోర్స్ అధికారులు

Post a Comment

0 Comments