ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పరమర్శకు వెళ్తే అరెస్టులు చేస్తారా? మండల పార్టీ అధ్యక్షుడు "కత్తిరి"

దళిత ఆడబిడ్డకు న్యాయం చేయమని అడిగితే అన్యాయంగా అరెస్టు చేస్తారా స్వతంత్ర్యం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న రోజునే నీకు ఇంకా స్వతంత్ర్యం రాలేదని హెచ్చరించినట్టు ఉంది నిన్నటి రోజున రమ్య అనే దళిత ఆడబిడ్డ పై జరిగిన సంఘటన దళితులకు ఈ ప్రభుత్వము హలో లో అన్యాయం జరుగుతుందనే దానికి ఇది మరో నిదర్శనం ఆడబిడ్డలకు !ఆపద వస్తే మీ కన్నా ముందు మీ జ'గన్' వస్తుందని కలిగిన మాటలు ఏమయ్యాయి ....? దిశా చట్టం ఏమయింది...? పోలీసులు ఏమయ్యారు...?   మీ ప్రభుత్వం చేతగాని వైఫల్యాన్ని ఖండిస్తూ రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వారికి అండగా ఉండటానికి మరియు వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్న మా యువనేత నారా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడం అన్యాయం తక్షణమే లోకేష్ బాబు గారిని విడుదల చేసి కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని నిందితుడిని కఠిన శిక్ష విధించాలని మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైయస్సార్ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేయాలని సారవకోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ కోరారు

Post a Comment

0 Comments