ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గిడుగు తెలుగుభాషాభివృద్ధి కి గొడుగు

గిడుగు తెలుగుభాషాభివృద్ధి కి గొడుగు.
ఆధునికాంధ్ర భాషా సంస్కర్త
 తెలుగు వాడుక భాషా భివృద్ధికై  పోరాడి గెలిచిన విజయ సారథి సిక్కోలు గిడుగు

గిరిజనుల సవర భాషను నేర్చుకుని  పుస్తకాలు  , పాటలు   రాసిన గిడుగు కి
అక్షారాభివందనాలు.

బహుభాషా కోవిదుడు  
  భాషావాది
  సమాజవాది
   ఉపాధ్యాయుడు
 తెలుగు వ్యావహారిక భాషాభివృద్ధికి కృషి సల్పిన మానవతావాది.
  గిడుగు రామమూర్తి పంతులు గారి
జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవము  జరుపుకుంటున్నాము

‌  పాఠశాలల్లో గ్రాంథిక భాష తొలగించి
వ్యవహారికాన్ని ప్రవేశపెట్టి
తెలుగు భాష ఉద్యమాన్ని సల్పిన  మహనీయుడు  
  విద్యా కోవిదుడు 
గిడుగు ఒక 
రావు సాహెబ్ ,కైజర్_ ఎ_ హింద్
కళాప్రపూర్ణ బిరుదాంకితుడు
  తెలుగు తల్లికి ముద్దుబిడ్డ .
తెలుగు భాషా అక్షరమాల పరిమళాలను నలు దిశల తెలుగుభాషకు  గిడుగు గొడుగైనాడు.

భోగేలాఉమామహేశ్వరరావు(ఉమాకవి)
శ్రీకాకుళం..

Post a Comment

0 Comments