ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆడవరం లో గురజాడజయంతి

గారమండలం ఆడవరం ప్రాధమికపాఠశాల లో ప్రధానఉపాద్యాయులు భోగేలాఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో  గురజాడ జయంతికార్యక్రమం ఘనంగానిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు చే "దేశము ను ప్రేమించుమన్న మంచియన్నది పెంచుమన్న" 4.వ తరగతి పుస్తకం లో ఉన్న  గేయం ని పాడించటం జరిగింది.ఈ సందర్భంగా సహాయ ఉపాద్యాయులు సోనిమి పాపారావు గురాజాడ అప్పారావు చరిత్ర, కన్యాశుల్కం వంటి వాటిపై తెలిపారు.ఈ కార్యక్రమంలో పేరెంట్ కమిటి చైర్మన్ ముంతా అప్పన్న, నారాయణ రావు,కలమ్మ,అంగనవాడి కార్యకర్త జి.జగధీశ్వరి   ఆధ్వర్యంలో కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు, సూపర్ వైజర్ జయ,వాణి,లక్ష్మి తదితరులుపాల్గొన్నారు.

Post a Comment

0 Comments