ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మబుగాంలో ఘనంగా నాగులచవితి వేడుకలు

పోలాకి, నవంబర్ 8 
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామమైన మబుగాం గ్రామంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కృష్ణదాస్ తన కుటుంబ సభ్యులతో కలసి నాగదేవతల పుట్ట వద్దకు చేరుకుని పసుపు, కుంకుమలతో పూజించి దారాలు చుట్టి చలిపిండి, సజ్జలతో తయారు చేసిన నైవేద్యంతోపాటు కోడిగుడ్లను ప్రసాదంగా సమర్పించారు. సతీమణి పద్మ ప్రియ, తనయుడు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఇతర గ్రామ పెద్దలతో కలిసి వేడుకగా నాగుల చవితి నిర్వహించారు.

Post a Comment

0 Comments