ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వాసుని అభినందించిన డైరెక్టర్ కృష్ణ

శ్రీకాకుళం: శ్రీకూర్మం ట్రస్టీ బోర్డు సభ్యులుగా నియమితులైన డబ్బీరు శ్రీనివాసరావు (వాసు )గారిని సోమవారం ఆయన కార్యాలయంలో శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ దుస్సాలువ కప్పి అభినందించారు .ఇందుకు సహకరించిన ఎం ఎల్ ఏ ధర్మాన ప్రసాదరావుకు కృతఘ్నతలు తెలిపారు.జన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో శిష్టకరణాలకు  మంచి ప్రాధాన్యత కల్పించటంలో జిల్జ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పీకర్ తమ్మినేని సీతారావు మంత్రి అప్పలరాజులతో పాటు వైసీపీ శాసన సభ్యులందరికి డైరెక్టర్ కృష్ణ కులం తరపున ధన్యవాదాలు తెలిపాడు.తనకు అభినందించి శిష్టకరణ నాయకులకు వాసు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతి మేజిస్ట్రేట్ సదాశివుణి ప్రభాకరరావు విశ్రాంతి ఎం డి ఓ డి వి రఘు  బెహరా రామ్మోహనరావు సురేష్ తదితరులు పాల్గోన్నారు . 

Post a Comment

0 Comments