ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తామరాపల్లి శివాలయంలో చోరీ

నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామంలో శివాలయంలో దొంగతనం జరిగినట్లు సిఐ తిరుపతిరావు,ఎస్ఐ సింహాచలం తెలిపారు. గ్రామ పెద్దలు, అర్చకులు ఇచ్చిన సమాచారం మేరకు శివాలయం సందర్శించామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులను పట్టుకుంటామన్నారు.

Post a Comment

0 Comments