ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చైతన్య దీపిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ధర్మాన కృష్ణ దాస్

నరసన్నపేట శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ 69 జన్మదినోత్సవం సందర్బంగా శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ సదాశివుని కృష్ణ రూపొందించిన ప్రత్యేక సంచికను మబుగాములో ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతి మేజిస్ట్రేట్ సదాశివుని ప్రభాకర రావు, ఏఎస్ఐ  బి. మోహనరావు,టి.హరికుమార్ దత్తు లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments